ఏపీ పోలీసుల 'స్పందన'కు మంచి రెస్పాన్స్ || Huge Response To Spandana Programme Says Gowtham Sawang

2019-07-30 15

Police registered 3,086 C@@@s and Kurnool district topped in receiving and resolving the grievances, followed by East and West Godavari districts and Anantapur,” Mr. Sawang explained.
#AndhraPradesh
#dgp
#GowthamSawang
#SpandanaProgramme
#vijayawada


ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ శాఖ పని చేస్తున్న తీరుపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు అందుతున్న వినతులను సత్వరం పరిష్కారం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వైసీపీ సర్కార్ స్పందన కార్యక్రమంలో అధికారులు కూడా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఇక పోలీస్ శాఖకు వచ్చిన ప్రతి వినతిని గరిష్టంగా 15 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొని, 97 శాతం వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామని పేర్కొన్నారు.